దీని తర్వాత ఆ రేంజ్ విజువల్స్‌తో టాలీవుడ్ స్టాండర్డ్స్ మార్చిన సోషియో ఫాంటసీ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. 1990లో వచ్చిన ఈ సినిమాలో స్వర్గ లోకం, మానస సరోవర ప్రాంతాలు ఐ ఫీస్ట్ అనిపించాయి. అప్పటికి మన దగ్గరు అంత బెస్ట్ టెక్నాలజీ లేదు.