Viral Video: తిక్క కుదిరింది.. కొండ చిలువతో సెల్ఫీ.. క్షణాల్లోనే ఏం జరిగిందో చూడండి!

Viral Video: తిక్క కుదిరింది.. కొండ చిలువతో సెల్ఫీ.. క్షణాల్లోనే ఏం జరిగిందో చూడండి!


Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ వింతైన, షాకింగ్‌ గురిచేసే వీడియోలు వెలువడుతున్నాయి. కానీ కొన్ని వీడియోలు వాటిని చూసిన తర్వాత మీరు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ఒక వ్యక్తి కొండచిలువతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ధైర్యం అతనికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రేక్షకులు ఒక క్షణం షాక్ అయితే, మరుసటి క్షణం వారు భయంతో వణికిపోయారు. వీడియోలో కొండచిలువ తిరిగి దాడి చేసే విధానమే అందరికి భయభ్రాంతులకు గురి చేసింది.

ఇది కూడా చదవండి: Viral Video: హేయ్.. నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్‌

ఇవి కూడా చదవండి

Image

రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలకు తేదీ ఖరారు..

https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f
Image

లక్ష దగ్గర ఊగిసలాడుతున్న బంగారం ధర.. ఈ రోజు ధర ఎంత ఉందో తెలుసా?

Image

ఈ కారు రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం!

Image

నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్‌

View this post on Instagram

A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay)

ఆ వ్యక్తి భయంతో వెనక్కి కదిలి తన చేతిని విడిపించుకునేందుకు అరుస్తాడు. అక్కడ ఉన్న వ్యక్తులు కూడా భయపడతారు. నివేదికల ప్రకారం, ఆ వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తూ కొండచిలువ విషపూరితమైనది కాదు. లేకుంటే పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉండేవి. ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది.

ఇది కూడా చదవండి: Honda Shine 100 DX: హీరో స్ప్లెండర్, HF డీలక్స్ ప్రోను తలదన్నే మరో చౌకైన బైక్‌..

ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *