Viral: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రికి.. టెస్టులు చేయగా

Viral: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రికి.. టెస్టులు చేయగా


Viral: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రికి.. టెస్టులు చేయగా
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

డాక్టర్లు తమ మెడికల్ కెరీర్‌లో ఎప్పుడూ సవాళ్లు ఎదుర్కుంటూ ఉంటారు. నార్మల్ మెడికల్ కేసులు జూనియర్ డాక్టర్లు చూసుకుంటే.. మిగతా ఇతర క్లిష్టమైన కేసులను ఎక్స్‌పీరియన్స్ ఉన్న సీనియర్ డాక్టర్లు చూస్తారు. ఇక అలాంటి క్లిష్టమైన కేసులను తమ మెడికల్ జర్నల్స్‌లో పొందుపరిచి.. మిగిలినవాళ్లలో అవగాహన పెంచుతారు. మరి అలాంటి ఓ కేసు స్టడీ గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. ఆ వ్యక్తి వయస్సు 23 సంవత్సరాలు. ప్రీస్కూల్ టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కాస్త తక్కువగా ఉండేవి. ఇంకా చెప్పాలంటే.. అవి తగ్గుతూ వచ్చాయ్. ఆ సమయంలో సదరు బాధితుడికి ఎలాంటి వైద్య చరిత్ర లేకపోగా.. 23 సంవత్సరాలు వచ్చినప్పుడు మాత్రం.. అతడు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.

తన మలద్వారంలో హ్యాండ్‌హెల్డ్ బిడెట్ షవర్ చొచ్చుకుపోయి.. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. సదరు రోగికి ఇలా జరగడం రెండోసారి. మొదటిసారి అతడు స్వయంగా దానిని తీసుకోగలిగాడు.. కానీ రెండోసారి మాత్రం ఆస్పత్రికి నొప్పితో రావాల్సి వచ్చింది. భరించలేని నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఆ రోగికి.. డాక్టర్లు శస్త్రచికిత్స చేయగా.. శరీరం నుంచి దాన్ని తీయడానికి వీలు పడలేదు. పైగా ప్లంబర్‌ను తెచ్చుకుని.. ఆ పైప్‌ను కత్తిరించాల్సి వచ్చింది. కాగా, కోరికలు గుర్రాలై.. ఈ విధంగా చర్యలు చేపట్టినట్టు ఆ రోగి స్పష్టం చేశాడు. అటు డాక్టర్లు ఇలాంటి చర్యలు ఎవ్వరూ చేపట్టకూడదని తెలిపారు.

ఇది చదవండి: ఆ ఇంటి తలుపు గడియ తీసి ఉంది.. లోపలికి వెళ్లి చూస్తే.. ఓ అమ్మాయి అదేపనిగా

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *