దుంగర్‌పూర్ ఉదయపూర్ నుంచి 83 కి.మీ దూరంలో ఉంది. ఇది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ మీరు ఉదయ్ విలాస్ ప్యాలెస్, జునా మహల్, గైబ్ సాగర్ లేక్, ప్రభుత్వ పురావస్తు మ్యూజియం, ఫతే గర్హి , బాదల్ మహల్ వంటి ఆనందమైన ప్రదేశాలను అన్వేషించవచ్చు. అంతేకాదు క్షేత్రపాల్ ఆలయం, శ్రీనాథ్జీ ఆలయం, విజయ్ రాజ్ రాజేశ్వర్ ఆలయం , సుర్పూర్ ఆలయాన్ని సందర్శించవచ్చు.