71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుక దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. కాగా, 2023 సంవత్సరానికిగాను తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. 2023లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలయ్య బర్త్ డే సందర్భంగా 2023 జూన్ 10న రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆ ఏడాది దసరా సందర్బంగా అక్టోబర్ 19న రిలీజై.. ఆరు రోజుల వ్యవధిలో 104 కోట్ల వసూళ్లను రాబట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడాది ఆదాయం 3 రూపాయలే.. దేశంలోనే నిరుపేద వ్యక్తి ఇతడే
Kingdom: కింగ్డమ్‌కు అదిరిపోయే కలెక్షన్స్.. వెంకన్న సాక్షిగా కొట్టిపడేసిన కొండన్న!
Chethabadi: వణికిస్తున్న చేతబడి మోషన్ పోస్టర్.. ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది