SRH vs GT: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన హైదరాబాద్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

SRH vs GT: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన హైదరాబాద్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?


Sunrisers Hyderabad vs Gujarat Titans, 19th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 20వ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోంది. గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు మరోసారి భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *