Samsung: బ్రాండెడ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 7 వేలకుపైగా తగ్గింపు..

Samsung: బ్రాండెడ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 7 వేలకుపైగా తగ్గింపు..


సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ14 5జీ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ.17,499కాగా అమెజాన్‌ సేల్‌లో భాగంగా 37 శాత డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 10,974కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్‌ లభించనుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 10 వేలలోపే పొందొచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *