అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానంటున్నారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ, సిటాడెల్‌లో పాత్ర అలా చేసినవే చెప్పారు స్యామ్. ముఖ్యంగా రాజ్ డికే దర్శకద్వయం గురించి గొప్పగా చెప్పారు ఈ బ్యూటీ.