ఒక స్టేజ్‌కి వెళ్లాక, జస్ట్.. నా పనీ.. నేనూ అనుకుంటూ కూర్చుంటే కుదరదు. మీ పని మీకు ఎలాగూ ఉంటుంది. కాసింత మా ప్రమోషన్లకూ రండి.. మీలాగా ఎదగడానికి మాకు మీ వంతు సాయం చేయండి అని అడిగేవారు ఎక్కువగా ఉంటారు.