R‌తో పేరు మొదలయ్యే వారి వైవాహిక జీవితం ఇదే! కష్టాలు తప్పవంట!

R‌తో పేరు మొదలయ్యే వారి వైవాహిక జీవితం ఇదే! కష్టాలు తప్పవంట!


సంఖ్యాశాస్త్రం ప్రకారం, R సంఖ్య 2 ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. సంఖ్యాశాస్త్రం సంఖ్య 2 చంద్రునిచే పాలించబడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది చిత్ర నక్షత్రం కిందకు వస్తుంది, అలాగే ఇధి తుల రాశిచక్రానికి చెందినది. ఈ ఆర్ లెటర్‌తో ఎవరి పేరు అయితే వారు ధైర్యం, మంచి అభిరుచితో పాటు,జీవితంలో ఆనందం, విలాసాలకు అధిక ప్రియారిటీ ఇస్తారంట. ముఖ్యంగా తమ జీవితాన్ని సంతృప్తిగా గడపడానికి ఎక్కువ ఇష్టపడుతారంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *