Eye Kajal: పురాణాల ప్రకారం.. కంటికి కాటుక పెట్టుకోవడానికి కారణం ఇదే..

Eye Kajal: పురాణాల ప్రకారం.. కంటికి కాటుక పెట్టుకోవడానికి కారణం ఇదే..

చెడు కన్ను నుండి రక్షణ: కళ్ళకు కాటుక పెట్టుకోవడం వల్ల వ్యక్తులను ప్రతికూల శక్తి, చెడు కన్ను హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తుందని విస్తృతంగా నమ్ముతారు, ఇది అసూయ ద్వారా సంక్రమిస్తుందని హిందువులు నమ్ముతారు.  కొన్ని సందర్భాలలో, కాజల్ దుష్టశక్తులను తరిమికొడుతుందని భావిస్తారు. Source link

Read More
Maha kumbhamela: ప్రయాగరాజ్ కు చేరుకున్న విదేశీయులు.. భజనలతో సందడి చేస్తోన్న భక్తులు.. అమృత స్నానమాచరిస్తున్న యాత్రికులు

Maha kumbhamela: ప్రయాగరాజ్ కు చేరుకున్న విదేశీయులు.. భజనలతో సందడి చేస్తోన్న భక్తులు.. అమృత స్నానమాచరిస్తున్న యాత్రికులు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహాకుంభ వేడుక రెండవ రోజుకు చేరుకుంది. తొలి రోజే మహాకుంభానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తి విశ్వాసాలతో గంగా నదిలో స్నానమాచరించారు. అదే సమయంలో ఈ రోజు మకర సంక్రాంతి మొదటి అమృత స్నానాన్ని చేయనున్నారు. భక్తులు సంగమానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. తొలిరోజు మహాకుంభానికి 1.5 కోట్ల మందికి పైగా భక్తులు చేరుకున్నట్లు అంచనావేస్తున్నారు. సనాతన ధర్మానికి చెందిన 13 అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు మంగళవారం మహాకుంభానికి చేరుకున్నారు. అన్ని అఖారాలకు…

Read More
KCR: హాస్పిటల్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌ బ్యాక్‌ సేకరణ!

KCR: హాస్పిటల్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌ బ్యాక్‌ సేకరణ!

సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం( జులై 03)న సోమాజీగూడలోని యశోద హాస్పిటల్‌లో అడ్మిటయిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కలిసి పరామర్శించేందుకు పలువురు పార్టీ నేతలు హాస్పిటల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారితో ఆయన చర్చించారు. రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు,…

Read More
Telugu Actress : ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్స్.. దెబ్బకు వాంతులు చేసుకున్న హీరోయిన్.. ఆ తర్వాత..

Telugu Actress : ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్స్.. దెబ్బకు వాంతులు చేసుకున్న హీరోయిన్.. ఆ తర్వాత..

సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ షో ఎక్కువగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లవ్ స్టోరీ చిత్రాల్లో కొన్ని ఇబ్బందికర సీన్స్ సైతం ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇప్పుడు గ్లామర్ షో చేసేందుకు.. ఇంటిమేట్ సీన్స్ చేసేందుకు సైతం తారలు వెనకడుగు వేయడం లేదు. అయితే అప్పట్లో ఓ హీరోయిన్ లిప్ లాక్ సీన్ తర్వాత వాంతులు చేసుకుందట. అంతకు ముందే తాను నటిగా తెరంగేట్రం చేసినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టుకుందట. గ్లామర్ పాత్రలు…

Read More
Ram Charan: తేజ్‌కు యాక్సిడెంట్ అయితే తట్టుకోలేకపోయాం.. ఎమోషనల్ అయిన రామ్ చరణ్

Ram Charan: తేజ్‌కు యాక్సిడెంట్ అయితే తట్టుకోలేకపోయాం.. ఎమోషనల్ అయిన రామ్ చరణ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సంబరాలు యేటి గట్టు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా సాయి ధరమ్ తేజ్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు తేజ్. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తేజ్. తాజాగా సంబరాల యేటి గట్టు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా టీజర్ ను…

Read More
EMRS students: విద్యలో ప్రతిభ కనబర్చిన ఆదివాసీ విద్యార్థులకు రాష్ట్రపతి ప్రొత్సాహకం

EMRS students: విద్యలో ప్రతిభ కనబర్చిన ఆదివాసీ విద్యార్థులకు రాష్ట్రపతి ప్రొత్సాహకం

ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్‌ (NESTS) కీలక ప్రకటన చేసింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న 832 మంది ఇంటర్‌ విద్యార్థులకు రాష్ట్రపతి ప్రత్యేక నిధి ద్వారా మొత్తం రూ 62.40 లక్షలు విడుదల చేసినట్లు తెలిపింది. ఈ సహాయాన్ని విద్యలో ప్రతిభ కనబర్చిన ఆదివాసీ విద్యార్థులను ఉత్తేజపరిచే ఉద్దేశంతో రాష్ట్రపతి మంజూరు చేశారు. 2024–25 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు రాసిన ప్రతి…

Read More
ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్ తినండి.. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతోంది..!

ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్ తినండి.. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతోంది..!

ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అని మనకు తెలుసు. అయితే చాలా మంది విటమిన్ K ప్రాముఖ్యతను పెద్దగా పట్టించుకోరు. ఇది కూడా ఎముకల బలానికి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి రోజూ విటమిన్ K ఎక్కువ ఉండే ఆహారాలు తింటే ఎముకలను కాపాడుకోవచ్చు. మునగాకు మునగాకు ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. 100 గ్రాముల మునగాకులో సుమారు 600 మైక్రోగ్రాముల విటమిన్ K ఉంటుంది. దీన్ని తరచూ మీ ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు అద్భుతంగా…

Read More
Black Ants: ఇంట్లో నల్ల చీమలు పుట్ట పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?

Black Ants: ఇంట్లో నల్ల చీమలు పుట్ట పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?

మన సంప్రదాయ భారతీయ సంస్కృతిలో ప్రకృతి, జంతువులు, పక్షులు సహా ప్రాణులన్నీ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి. వాటిలో చీమల గురించి కూడా మనకు అనేక విశ్వాసాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్ల చీమల పుట్ట గురించి కొన్ని ఆసక్తికరమైన విశ్వాసాలు మన జీవితంలో అర్థవంతమైన ప్రభావం కలిగిస్తాయని పండితులు చెబుతుంటారు. నల్ల చీమలు సాధారణంగా క్రమశిక్షణ, కఠోర శ్రమ, సమిష్ఠి కృషికి ప్రసిద్ధి చెందాయి. ఇంట్లో నల్ల చీమల పుట్ట లేదా వాటి కదలికలను చూసి కొందరు శుభం…

Read More
Kerala Islands: మున్నార్ వెళ్తున్నారా.? చేరువలో ఉన్న ఈ దీవులు మిస్ కావద్దు..

Kerala Islands: మున్నార్ వెళ్తున్నారా.? చేరువలో ఉన్న ఈ దీవులు మిస్ కావద్దు..

వైపిన్ ద్వీపం: కొచ్చి సమీపంలో ఉన్న వైపిన్ ద్వీపం, సుందరమైన బీచ్‌లు, చారిత్రక ప్రదేశాలు, ఉల్లాసమైన స్థానిక సంస్కృతికి ప్రసిద్ధి. ఈ ద్వీపం సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వం రెండింటినీ అందించే సులభంగా చేరుకోగల ప్రదేశం. మున్నార్ నుండి చేరుకోవడానికి దాదాపు 130 కిలోమీటర్లు ట్రావెల్ చెయ్యాలి. Source link

Read More
Samantha: సమంతతో ఉన్న ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎంతలా మారిపోయింది

Samantha: సమంతతో ఉన్న ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎంతలా మారిపోయింది

ఇప్పుడంటే మన దేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేశారు కానీ.. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కారణంగానే చాలామంది ట్యాలెంట్ బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం సినిమాల్లో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యిన వారే. అలా పై ఫొటోలో సమంతతో ఉన్న ఈ అమ్మాయి కూడా ఒకప్పుడు టిక్ టాక్ స్టార్. తన లిప్ సింకింగ్ వీడియోలు, రీల్స్ కు నెట్టింట మంచి ఆదరణ…

Read More