
Watch Video: రన్నింగ్‌లో ఉండగా స్కూటీలో కనిపించిన పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే…
వర్షాకాలంలో పాములు తరచూ ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. ఇలా వచ్చిన పాములు కొన్ని సందర్భాల్లో మనం బయటపెట్టే షూలలో కూడా దూరుతూ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒక పాములు ఇంటి పరిసరాల్లో నిలిపిన స్కూటీలోకి దూరింది. ఆగ మనించని వాహనదారుడు దాన్ని తీసుకొని అలానే వెళ్లి పోయాడు. మార్గం మధ్యలో స్కూలోంచి పాము బయటకు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి దూరంగా పరిగెత్తాడు. ఈ వింత…