
Tollywood: 10 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. 2500 సినిమాల్లో నటించి స్టార్ డమ్.. చివరకు అగ్ని ప్రమాదంలో..
సౌత్ ఇండస్ట్రీలో ఆమె తోపు నటి. రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అంతేకాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కీలకపాత్ర పోషించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 2500కి పైగా చిత్రాల్లో నటించింది. సహజ నటనకు అనేక పురస్కారాలు గెలుచుకుంది. పదేళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. సీనియర్ నటిగా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరెవరో కాదు.. పద్మ…