
Andhra Pradesh: సర్కారు ఆఫీసుకు దిష్టి తగిలింది… పోవటానికి ఏం చేసారో తెలుసా..!
ఇరుగు దిష్టి …పొరుగు దిష్టి , ఊర్లోవాళ్ళ దృష్టి , నాదిష్ఠి … తూ తూ.. ఇలాంటి పదాలు మనం వింటాము. సాధారణంగా చిన్నపిల్లలకు దిష్టి తీసేప్పుడు ఇలాంటి పదాలు వాడుతుంటారు. ఇక ఒంటికి లేదంటే మన భవనాలకు నరదృష్టి సోకకూడదని గుమ్మడికాయలు కట్టడం, రాక్షసుడి బొమ్మ , వినాయకుడి బొమ్మలు సైతం పెడుతుంటారు. ఎందుకంటే నరదృష్టి సోకితే రాళ్లు సైతం కరిగిపోతాయనే నానుడిని పదే పదే మన పెద్దలు కూడా చెబుతుంటారు. వినాయకుడికి విజ్ఞాధిపత్యం ఇచ్చిన…