
యువతలో అత్యధిక మరణాలకు ప్రధాన కారణం ఇదేనట.. నివేదికలో సంచలన విషయాలు
దేశవ్యాప్తంగా ఆత్మహత్య కేసులు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువత.. ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.. ఈ ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.. ఆసరా నిలుస్తారనుకున్న వారు అలా అర్ధాంతరంగా బలవన్మరణాలకు పాల్పడుతుండటం.. కన్నోళ్లకు కడుపుకోత మిగుల్చుతోంది.. అయితే.. భారతదేశంలో యువత ఆత్మహత్యలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. దేశంలో యువత (వయస్సు 15–29 సంవత్సరాలు) మరణానికి ప్రధాన కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఆత్మహత్య నిలుస్తోంది. 2020–22 మధ్యకాలంలో నిర్వహించిన SRS Cause…