
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
అక్కినేని నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో నాగార్జున. ఇక ఆయనతో సినిమా అంటే హీరోయిన్స్ సైతం ఆసక్తి చూపిస్తుంటారు. సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, మీనా, శ్రియా, ఆర్తి అగర్వాల్, అనుష్క, స్నేహ, నయనతార వంటి స్టార్స్ అందరూ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నవారే. తెలుగు, తమిళం, కన్నడ,…