
ఇరాన్‌పై దాడికి భారత ఎయిర్ స్పేస్‌లను అమెరికా వాడుకుందా? ఇందులో నిజమెంతా?
ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై దాడికి ప్రారంభించిన ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌ను నిర్వహించడానికి అమెరికా సైన్యం భారత ఎయిర్ స్పేస్‌లను ఉపయోగించుకుందని సోషల్ మీడియాలో వ్యాపించిన వాదనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ షేక్ అని తేల్చింది. ఆదివారం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో.. PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనను నకిలీగా పేర్కొంది. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ ఎయిర్ స్పేస్‌లను ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ఇరాన్…