Kingdom Pre Release Event: మీ ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి.: భాగ్యశ్రీ బోర్సే

Kingdom Pre Release Event: మీ ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి.: భాగ్యశ్రీ బోర్సే

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ…

Read More
Kayadu Lohar: నైట్ పార్టీ కోసం రూ.35 లక్షలు.. అడ్డంగా దొరికిన డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్

Kayadu Lohar: నైట్ పార్టీ కోసం రూ.35 లక్షలు.. అడ్డంగా దొరికిన డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్

కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది….

Read More
మరోసారి బయటపడిన ట్రంప్‌ ద్వంద వైఖరి.. రష్యా-అమెరికా వాణిజ్యంపై పుతిన్‌ సంచలన ప్రకటన!

మరోసారి బయటపడిన ట్రంప్‌ ద్వంద వైఖరి.. రష్యా-అమెరికా వాణిజ్యంపై పుతిన్‌ సంచలన ప్రకటన!

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో ఏ దేశం వాణిజ్య ఒప్పందం చేసుకోకూడదని.. ఆదేశం నుంచి దిగుమతులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇద్దరు నాయకులు నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుండి రష్యాతో అమెరికా వాణిజ్యం 20 శాతం పెరిగిందని పుతిన్‌ చెప్పడం అందరినీ…

Read More
Weather Report: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు! ఎల్లో అలర్ట్ జారీ

Weather Report: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు! ఎల్లో అలర్ట్ జారీ

అమరావతి, జూన్‌ 15: నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరాఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాలో అక్కడక్కడా…

Read More
Megastar Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

Megastar Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో చిరు సరసన త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోపాటు చిరు చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వంభర తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరు. వీరిద్దరి కాంబోలో…

Read More
మ్యాజిక్ చేయనున్న శని.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు!

మ్యాజిక్ చేయనున్న శని.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు!

2025 అక్టోబర్ నెలలో 3వ తేదీన శని గ్రహం పూర్వ భాద్రపాదనక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఈ నక్షత్రానికి గురువు బృహస్పతి అధిపతిగ వ్యవహరిస్తుండటం, అలాగే అప్పటికే బృహస్పతి అదే గ్రహంలో సంచరిస్తుండటం, శని , బృహస్పతిల కలయిక వలన అద్భుతమైన మ్యాజిక్ జరగనుంది. దీంతో మూడు రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు చేకూరనున్నాయంట. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. Source link

Read More
ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌కు ఎలాంటి నష్టం జరగలేదు.. అదానీ గ్రూప్ కీలక ప్రకటన!

ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌కు ఎలాంటి నష్టం జరగలేదు.. అదానీ గ్రూప్ కీలక ప్రకటన!

గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణంతో పచ్చిమాసిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు పరస్పరం ప్రతీకార దాడులు చేసుకుంటున్నారు. అయితే ఈ వారం మొదట్లో ఇజ్రాయెల్ ఇరాన్‌లోని టెల్ అవీవ్, ఇతర లక్ష్యాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ప్రతీకారంగా శనివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌లోని హైఫా ఓడరేవు సమీపంలోని చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. అయితే ఇరాన్‌ నుంచి వచ్చిన…

Read More
Telangana Govt Jobs 2025: ఆరోగ్య శాఖలో ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు.. నిరుద్యోగులకు పండగే!

Telangana Govt Jobs 2025: ఆరోగ్య శాఖలో ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు.. నిరుద్యోగులకు పండగే!

హైదరాబాద్‌, జూన్‌ 30: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, స్పీచ్‌ పాథాలజిస్టు పోస్టులు భర్తీ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 48, స్పీచ్‌ పాథాలజీ పోస్టులు 4 వరకు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పాథాలజీ పోస్టులకు జూలై 12 నుంచి 25…

Read More
Rahul Sipligunj: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందో లేదో.. అప్పుడే ప్రత్యేక పూజలు..

Rahul Sipligunj: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందో లేదో.. అప్పుడే ప్రత్యేక పూజలు..

ఇక పర్సనల్ లైఫ్ పరంగానూ… తన మనసుకు నచ్చిన అమ్మాయితో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని చెబుతున్నారు. కానీ ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్ ఏమి చెప్పినా సరే.. అంతా దేవుడి దయే అన్నట్టు.. తన ఎంగేజ్‌ మెంట్ అయిపోగానే ప్రత్యేక పూజలు చేశాడు ఈ బస్తీ బాబు. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్‌. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు….

Read More
Winter Travel: శీతాకాలంలో ఈ ప్రదేశాలు ప్రకృతి అందాలతో కనుల విందు.. ఒక్కసారైనా చూడాల్సిందే..

Winter Travel: శీతాకాలంలో ఈ ప్రదేశాలు ప్రకృతి అందాలతో కనుల విందు.. ఒక్కసారైనా చూడాల్సిందే..

శీతాకాలం ప్రయాణానికి అనువైనది. అటువంటి పరిస్థితిలో హిల్ స్టేషన్‌ను సందర్శించాలనుకుంటే మహారాష్ట్రకు కూడా వెళ్ళవచ్చు. ముఖ్యంగా ముంబై లేదా పూణేలో సమీపంలో ఉన్న హిల్ స్టేషన్లను సందర్శించాలనుకుంటే. సమీపంలో అందమైన ప్రదేశాలున్నాయి. మహారాష్ట్ర చాలా అందమైన రాష్ట్రం.. ఈ రాష్ట్రంలో మహాబలేశ్వర్, పన్హాలా, అంబోలి సహా అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ అందమైన దృశ్యాన్ని చూస్తే జీవితంలో మరచిపోలేరు. నవంబర్ లేదా డిసెంబర్ నెలలో కుటుంబం లేదా స్నేహితులతో ఇక్కడ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. తోరన్మల్…

Read More