అభిమానుల అత్యుత్సాహం.. చిక్కుల్లో స్టార్ హీరోస్!

అభిమానుల అత్యుత్సాహం.. చిక్కుల్లో స్టార్ హీరోస్!

అభిమానుల అత్యుత్సాహం స్టార్ హీరోలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ప్రస్టీజియస్‌గా తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించిన వీడియో లీక్స్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అఫీషియల్‌ రిలీజ్‌ వరకు ఎంత దాచిపెట్టాలనుకున్నా… మేకర్స్‌కు అది సాధ్యపడటం లేదు. దీంతో ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు దర్శక నిర్మాతలు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ వరుస అప్‌డేట్స్ ఇస్తోంది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటోంది. యూనిట్…

Read More
Arunachalam: అరుణాచలంలో దారుణం.. గిరిప్రదక్షిణలో తెలుగు భక్తుడిపై కత్తితో దాడి చేసి..

Arunachalam: అరుణాచలంలో దారుణం.. గిరిప్రదక్షిణలో తెలుగు భక్తుడిపై కత్తితో దాడి చేసి..

అరుణాచలం.. గత కొంత కాలంగా తెలుగు భక్తులు ఎక్కువగా వెళ్తున్న ఆలయం. పౌర్ణమి వచ్చిందంటే చాలు ఈ ఆలయానికి జనాలు పోటెత్తుతారు. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి తమ ముక్కులు చెల్లించుకుంటారు. తమిళనాడులోని తిరువణ్ణామలై పట్టణంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నికి ప్రతీక. అయితే అరుణాచలం వెళ్లిన ఓ తెలుగు భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. శివయ్య దర్శనం కోసం వెళ్తే తమ బిడ్డ ప్రాణమే పోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ…

Read More
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఆ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు కసరత్తు!

Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఆ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు కసరత్తు!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది..2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎలాంటి ఎన్నికలలో పోటీ చేయని పార్టీలను.. రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఇలా గత ఆరేళ్లుగా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా, ఎన్నికల సంఘం ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో 345 రాజకీయ పార్టీలు విఫలమైనట్లు ఈసీ గురువారం తెలిపింది. #ECI starts proceedings to delist…

Read More
ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !​!

ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !​!

శ్రమశక్తికి చీమలు ప్రబల ఉదాహరణలు! సంఘశక్తిని చాటుతూ క్లిష్టమైన పనులు నిర్వర్తించడంలో వాటికి ఎవరకూ సాటి లేరు. తాజా పరిశోధన ప్రకారం, ‘ఒక చిక్కు మార్గం గుండా భారీ సరకులను చాలా యుక్తిగా, సులువుగా మోసుకెళ్లే విషయంలో చీమలు, మానవుల కన్నా ఎంతో సమర్థతతో పనిచేస్తాయి. ఇందుకోసం పక్కా వ్యూహాన్ని అనుసరిస్తాయి. సామూహికంగా అన్నీ ఒక లక్ష్యంతో పనిచేస్తాయి. వాటి జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎలాంటి తప్పిదాలు జరగకుండా పక్కా ప్రణాళికతో పనిచేసి…

Read More
మీకు ఇవి కనిపిస్తున్నాయా..? అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరినట్టే..!

మీకు ఇవి కనిపిస్తున్నాయా..? అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరినట్టే..!

డబ్బు బాగా రావాలని కోరుకునే వాళ్లు ప్రతిరోజూ స్నానం చేశాక.. శుద్ధమైన మనసుతో శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. పూలతో, దీపంతో, నైవేద్యంతో ఆమెను ప్రసన్నం చేసుకోవడం వల్ల.. శాంతి, ఐశ్వర్యం, మంచి జరుగుతాయని వేదాలు చెబుతున్నాయి. ఆ అమ్మవారు అనుగ్రహిస్తే జీవితంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మికి వాహనంగా భావించే గుడ్లగూబ అనుకోకుండా ఇంటి దగ్గర కనిపిస్తే.. అది డబ్బు లాభానికి సంకేతంగా చూడొచ్చు. ఇది అజ్ఞానాన్ని పోగొట్టి సంపదను ఆకర్షించే మంచి సైన్ గా…

Read More
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 7, 2025): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం పొందే అవకాశముంది.  వృషభ రాశివారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.  మిథునరాశి వారి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలు…

Read More
Viral Video: అక్కడికి ఎలా వెళ్లావ్ మావ.. ఫ్రిజ్‌ ఓపెన్ చేసి కంగుతిన్న మహిళ..

Viral Video: అక్కడికి ఎలా వెళ్లావ్ మావ.. ఫ్రిజ్‌ ఓపెన్ చేసి కంగుతిన్న మహిళ..

ప్రస్తుతం పాములకు మేటింగ్ సీజన్. అందుకే ఎక్కడ చూసినా అవి సయ్యాటలు ఆడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయ్. అయితే ఇది సమ్మర్ సీజన్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి ఆవాసాలను కోల్పోయి.. వేడి తాపానికి తట్టుకోలేక జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలక్ష్యంగా ఉంటే ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది. పాములు వాహనాల్లో, ఇళ్లలో తలుపుల వెంట, బూట్లలో, బ్యాగుల్లో నక్కడం ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ ఎలా చేరిందో ఏమో తెలియదు కానీ ఓ పాము ఏకంగా…

Read More
భార్యతో వాగ్వాదం తర్వాత భర్త మృతి..! పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు

భార్యతో వాగ్వాదం తర్వాత భర్త మృతి..! పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు

వనస్థలిపురంలో కుటుంబ కలహాలు ప్రాణాంతకంగా మారాయి. నల్గొండ జిల్లాకు చెందిన సభావత్ కిషన్ భార్యతో వాగ్వాదం తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్ మొదటి భార్య మరణించిన తర్వాత 2015లో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు మహేష్‌కుమార్, సాయిసందీప్ ఉన్నారు. శిరీషకు కూడా ఇది రెండో పెళ్ళే. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతుండగా.. శిరీష వనస్థలిపురంలోని హిల్‌కాలనీలో అద్దెకు ఇల్లు…

Read More
Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె హాట్ టాపిక్

Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె హాట్ టాపిక్

ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.  ఇక ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెయ్ట్టింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే సినిమాల్లో హీరోయిన్ గా చేసే సమయంలో చాలా పద్దతిగా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా రాణించిన…

Read More
Ayodhya: బాల రామయ్య ప్రసాదం పేరుతో భారీ మోసం..  కోట్లు దోచేసిన ఘనుడు..!

Ayodhya: బాల రామయ్య ప్రసాదం పేరుతో భారీ మోసం.. కోట్లు దోచేసిన ఘనుడు..!

జనవరి 2024లో రామ జన్మ భూమి అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ శుభ సందర్భంగా అయోధ్య నగరం మొత్తం దీపాలతో వెలిగిపోయింది. అటువంటి ఈ పవిత్ర వాతావరణంలో.. పవిత్రమైన కార్యక్రమం జరుగుతున్న వేళ ఒక మోసపూరిత మనస్సు భక్తుల విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చుకుంది. సమాచారం ప్రకారం నిందితుడు ఆన్‌లైన్ ఏజెన్సీ ద్వారా రామాలయ ప్రసాద పంపిణీ పేరుతో 6 లక్షల 30 వేలకు పైగా భక్తులను మోసం చేశాడు. ఈ మోసం కేవలం రూ.51లతో…

Read More