
Chicken Price: చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. రూ.100కే కిలో చికెన్! ఎగబడ్డ జనాలు..
కర్నూలు, నవంబర్ 25: ఆదివారం వచ్చిదంటే మాంసం ప్రియులు చికెట్ దుకాణాల ఎదుట బారులు తీరుతారు. ధర ఎంతైనాసరే తగ్గేదేలే.. అన్నట్లు డబ్బు చెల్లించి చికెన్ కొనుక్కెళ్తారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో చాలా చోట్ల చికెన్ కిలో రూ.250 వరకు పలుకు తోంది. అయితే ఆ ఊరిలో మాత్రం ఆదివారం కిలో చికెన్ కేవలం రూ.100 లకే విక్రయించారు ఇద్దరు వ్యాపారులు. ఇంకేం.. చికిన్ ప్రియులు సదరు షాపుల ఎదుట బారులు తీరి నిలబడ్డారు. దీంతో…