
OM Chanting: ఓం ఒక మంత్రం కాదు.. అనేక వ్యాధులకు దివ్య ఔషధం.. ఎలా ఎప్పుడు ఓంకారం జపించాలంటే..
ప్రపంచంలోని అన్ని మంత్రాలకు ఓంకార శబ్దం కేంద్రంగా పరిగణించబడుతుంది. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో ఓం ఉచ్చారణ ఉపయోగకరంగా ఉండటానికి ఇదే కారణం. ఓం ప్రయోజనాలు, దానిని జపించే నియమాలను తెలుసుకుందాం. ఓం (ॐ) ను సృష్టికి ప్రతీక అంటారు. దీనిని భక్తి , ధ్యానంల ప్రాథమిక మంత్రం అంటారు, ఓం లేకుండా శివ భక్తిని కూడా ఊహించలేము. ఓం అని ఉచ్చరించడం…