
ఛీ..ఛీ వీడి కక్కుర్తి తగలేయా..? రైల్లో అప్పర్ బెర్త్ దొరికింది.. ఎవరూ చూడట్లేదని ఇలా పట్టుబడ్డాడు..!
ఇండియన్ రైల్వే.. ఎంతో మంది ప్రయాణికులు, ప్రజల్ని తమ గమ్యస్థానాలకు చేర్చిన అతి పెద్ద, సురక్షితమైన రవాణా మార్గం. రైలు ప్రయాణంలో మనకు అనేక రకాల మనుషులు తారసపడుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న ఫన్ని ఘటనలు, చూస్తున్న వారికి చిరాకు పుట్టించే సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో అప్పర్ బెర్త్‌పై కూర్చుని ఉన్న ఒక యువకుడు చేసిన చెత్త పని…