
సిగ్నల్స్ కోసం సాహసం.. అక్కడ ఫోన్ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందే.. ఇదెక్కడో మన తెలంగాణలోనే!
ప్రస్తుత సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ లేనిది ఏ పని జరగదు. కాసేపు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగితే మనం అల్లాడిపోతాం. ఇంట్లో సిగ్నల్ సరిగ్గా రాకపోతే వెంటనే టెరస్‌పైకి వెళ్లి సిగ్నల్ కోసం వెతుక్కుంటా.. కానీ ఇక్కడో గ్రామాంలో సిగ్నల్ కోసం చెట్టు ఎక్కాల్సి వస్తోంది. ఆ గ్రామం మొత్తంలో ఆ ఒక్క చెట్టు దగ్గరే సిగ్నల్ వస్తుంది. అది కూడా చెట్టుపైకి ఎక్కుతేనే. దీంతో ఆ గ్రామంలో ఎవరు ఫోన్ మాట్లాడాలన్న ఆ చెట్ట వద్దకు…