
ఆ స్టార్ హీరో అంటే నాకు పిచ్చి.. మనసులో మాట బయట పెట్టిన సాయి పల్లవి
లేడీ పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల చేత పిలుపించుకుంటున్న సాయి పల్లవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. మొన్నీమధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ. ఇటీవలే తమిళ్ లో అమరన్ సినిమాతో తెలుగులో తండేల్ సినిమాలతో హిట్స్ అందుకుంది. అక్కినేని అందగాడు నాగచైతన్యతో కలిసి నటించిన తండేల్ మంచి…