
Hyderabad: ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో అట్టడుగు స్థానంలో హైదరాబాద్.. బయట తింటే మీ బతుకు షెడ్డుకే..
నిజంగానే.. రెస్టారెంట్లో తింటే రెస్ట్ ఇన్ పీసేనా? షవర్మా ఆరగిస్తే.. పెద్దకర్మే నా? కల్తీ అల్లంపేస్ట్.. కల్తీ పాలు.. కల్తీ నీళ్లు.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా సాగిపోతోంది భాగ్యనగరంలో ఫుడ్ దందా. ఇంత దారుణమా? ఇంత ఘోరమా? ఇంత కండ కావరమా? అన్ని రెస్టారెంట్లు కాదు.. కొన్ని రెస్టారెంట్లను అయితే.. హాబిచ్యువల్ అఫెండర్ లిస్టులో పెట్టాల్సిందే. పదే పదే ఫుడ్ కల్తీకి పాల్పడడం.. ప్రభుత్వ చర్యలు ఎదుర్కోవడం.. తిరిగి అదే పంథాని అనుసరించడం జరుగుతోంది. షవర్మా…