
భారత మార్కెట్‌లోకి Oppo నుంచి అదిరిపోయే ఫోన్! ధర, ఫీచర్లు సూపరో సూపరు..
Oppo K13 Turbo సిరీస్ నేడు (ఆగస్టు 11) భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ లైనప్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి ఒకటి Oppo K13 Turbo, ఇంకొటి Oppo K13 Turbo Pro. ఈ రెండు మోడళ్లలోనూ ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్ హీట్ అవ్వకుండా యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ భారత మార్కెట్‌లోకి రిలీజ్ కానుంది. మరి దాని ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశంలో…