
భారత దేశంలోని ఈ రహస్య ప్రదేశాలు..అక్కడికి వెళ్తే స్వర్గమే..
మన భారత దేశంలోని కొన్ని రహస్యమైన అందమైన అద్భుత ప్రదేశాలు ఉన్నాయంట. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ అందమైన ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయంట.అవి ఏవో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిట్కుల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇది టూర్‌కు బెస్ట్ ప్లేస్. భారతదేశపు చివరి గ్రామంగా పిలిచే చిట్కుల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. చెక్క ఇల్లు, ప్రశాంతమైన నదీ తీరం పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తుంది. చాలా మంది పచ్చని…