
వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మహిళా నేత!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒక నేత పార్టీకి వారి పదవికి రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్సీ వైసీపీకి దూరమయ్యారు. డిప్యూటీ చైర్మన్ పదవికి, ఎమ్మెల్సీకి పదవికి జకియా ఖానుం రాజీనామా చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానుం తన ఎమ్మెల్సీ పదవికి, మండలి డిప్యూటీ చైర్మన్…