ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లాంటి స్టార్స్ ఉన్నా.. స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేయట్లేదు. ఏమన్నా అంటే కంటెంట్ విల్ స్పీక్ అంటున్నారు. అంచనాలకు మించి కుబేరా ఉంటుందంటున్నారు నాగార్జున.