Keerthy Suresh: బాలీవుడ్ లో గ్లామర్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న బ్యూటీ

Keerthy Suresh: బాలీవుడ్ లో గ్లామర్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న బ్యూటీ


సౌత్‌లో హోమ్లీ ఇమేజ్‌ కారణంగానే వెనుకబడిపోయానని భావిస్తున్న కీర్తి సురేష్‌, బాలీవుడ్ విషయంలో ఆ తప్పు జరగకుండా చూసుకుంటున్నారు. అందుకే డెబ్యూ మూవీలోనే అల్ట్రా గ్లామరస్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. బేజీ జాన్‌ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి, ఫస్ట్ సింగిల్‌తోనే అదరగొట్టేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *