Gold Price Today: బంగారం ధరలు దిగి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలకు.. గత ఐదారు రోజుల నుంచి క్రమంగా దిగి వస్తోంది. ఎంత తగ్గిన ప్రస్తుతం తులం బంగారం కోనాలంటే లక్ష రూపాయలు పెట్టుకోవాల్సిందే. ఒకప్పుడు 90 వేల వరకు ఉన్న బంగారం ధర.. ప్రస్తుతం లక్ష రూపాయలు దాటేసింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే తాజాగా ఆగస్ట్ 20వ తేదీని తులం బంగారం ధరపై రూ.430 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,00,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,340 ఉంది. ఇక 18 గ్రాముల బంగారం ధర 75,550 రూపాయలు ఉంది. ఇక వెండి విషయానికొస్తే దీని ధర కూడా అతి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో సిల్వర్ ధర 1,15,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో తులం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: School Holidyas: దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?
ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. గోల్డ్‌కు సంబంధించిన వెబ్‌సైట్ల ద్వారా అందిన సమాచారం ప్రకారమే ధరలను అందిస్తున్నాము. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
ఇవి కూడా చదవండి
1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలు ఉంది.
2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలు ఉంది.
3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,890 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 92,490 రూపాయలు ఉంది.
4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలు ఉంది.
5. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలు ఉంది.
6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలు ఉంది.
7. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలు ఉంది.
8.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలు ఉంది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగారంపై టారిఫ్‌లు ఉండవన్న ప్రకటన ఊరనిచ్చింది. మరోవైపు, ఆర్బీఐ జోక్యంతో రూపాయి బలపడి బంగారం దిగుమతులు చవకగా మారాయి. దీంతో దేశీయంగా ధరలు స్వల్పంగా తగ్గాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Electric Scooter: అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్ 1గా నిలిచిన ఎలక్ట్రిక్ స్కూటర్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి