Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. దుబాయ్‌, సౌదీలో ఎంతో తెలుసా?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. దుబాయ్‌, సౌదీలో ఎంతో తెలుసా?


Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. దుబాయ్‌, సౌదీలో ఎంతో తెలుసా?
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

ఇక బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. లక్ష రూపాయలకు దిగువన ఉన్న బంగారం ధరలు.. ఇప్పుడు లక్ష దాటేశాయి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధరలను చూస్తే సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితి ఉంది. కూతురు పెళ్లి చేయాలంటే ముందుగా భయపడేది బంగారం ధరలను చూసే. తాజాగా నిన్న తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు భారీగా పెరిగిపోయింది. జూలై 31న ధరలను చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1 లక్ష 490 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,110 రూపాయల వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 75,370 రూపాయల వద్ద ఉంది

ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా పెరిగింది. ప్రస్తుతం వెండి ధర 1 లక్ష 17 వేల రూపాయల వద్ద ఉండగా, హైదరాబాద్‌, కేరళ, చెన్నై ప్రాంతాల్లో అయితే 1 లక్ష 27 వేల వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

  1. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,260 ఉంది.
  3. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.
  5. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  1. తెలంగాణలోని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.
  2. ఏపీలోని విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 వద్ద కొనసాగుతోంది.

ఇక ఇతర దేశాల్లో..

  1. దుబాయ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర AED (Arab Emirates dirham) 396 (రూ.95,020), అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర AED 368.50 (రూ..87,980)
  2. సౌదీ ఆరేబియాలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర SAR (Saudi Arabian Riyals) 410 (రూ.95,840), 22 క్యారెట్ల 10 గ్రాముల ధర SAR 377 (రూ.88,130)
  3. సింగపూర్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర SGD (Singapore Dollar) 146.50 (రూ.99,150) ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర SGD 133.10 (రూ.90,080)

ఇది కూడా చదవండి: Viral Video: హేయ్.. నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *