వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, ఆపిల్, ద్రాక్ష, ఎండుద్రాక్ష, కివి వంటి పండ్ల తొక్కలలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ, జుట్టు సంరక్షణలో ప్రభావవంతంగా ఉంటుంది.