సోంపు గింజలు గురించి తెలియని వారుండరు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. చాలా మందికి భోజనం తర్వాత సోంపు తినే అలవాటు ఉంటుంది. కొంతమంది రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి మెంతులు నీరు తాగుతుంటారు.