Eggs: గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? రోజూ తినాలా.. వారానికొక్కసారి తినాలా..

Eggs: గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? రోజూ తినాలా.. వారానికొక్కసారి తినాలా..


గుడ్డు క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి వారానికి 6 గుడ్లు సురక్షితంగా తినవచ్చు. అయితే రోజుకు రెండు కంటే ఎక్కువ తినవద్దు. బదులుగా, ప్రతిరోజూ మీ ఆహారంలో ఒక గుడ్డును చేర్చుకోవచ్చు. వేయించినా, ఉడకబెట్టినా, ఆమ్లెట్‌ వేసినా.. ఏకంగా తీసుకున్నా గుడ్లు శరీరానికి మేలు చేస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *