
Indian Railways: పరిశుభ్రతలో భారతీయ రైల్వే పనితీరుపై కాగ్ నివేదిక.. ఏడాదిలో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలిస్తే..
దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత విషయంలో 2018-19 నుంచి 2022-23 వరకు భారతీయ రైల్వే పనితీరుపై కాగ్ ఒక నివేదిక రెడీ చేసింది. ఈ నివేదికను బుధవారం పార్లమెంటుకు ముందుకు తీసుకువచ్చింది. అయితే ఈ నివేదికలో ప్రజారోగ్యం, భద్రతపై, రైల్వేపనితీరుపై కాగ్ కీలక విషయాలను పేర్కొంది. కేవలం ఒక్క 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ట్రైన్‌లోని టాయిలెట్లు, వాష్ బేసిన్లలో నీరు రాకపోవడంపై భారత రైల్వేలకు మొత్తం 1,00,280 ఫిర్యాదులు వచ్చాయని CAG వెల్లడించింది. అయితే వీటిలో…