Tollywood : ఏంటి.! స్కూల్ డ్రస్ పాప.. బుల్లిగౌలో ఉన్న బ్యూటీ ఇద్దరూ ఒక్కటేనా..!!

Tollywood : ఏంటి.! స్కూల్ డ్రస్ పాప.. బుల్లిగౌలో ఉన్న బ్యూటీ ఇద్దరూ ఒక్కటేనా..!!

చాలా మంది హీరోయిన్స్ అందం అభినయం ఉన్న అదృష్టం లేక స్టార్ హీరోయిన్ రేస్ లో వెనకపడుతూ ఉంటారు. కొందరు తిరిగి బౌన్స్ బ్యాక్ అవడానికి కాస్త గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ అమ్మడు కూడా ఆ లిస్ట్ లోకే వస్తుంది.  చిన్న చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టింది.. ఆతర్వాత యంగ్ హీరోలతో మీడియం రేంజ్ హీరోలతో జతకట్టింది. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మొదటి రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఆమె…

Read More
IIFAఫ ఐశ్వర్యరాయ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్.. ఐష్ చేసిన పనికి అందరూ ఫిదా

IIFAఫ ఐశ్వర్యరాయ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్.. ఐష్ చేసిన పనికి అందరూ ఫిదా

అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్యారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐష్ తన అందచందాలతో చూపరుల మతి చెడగొట్టింది. వయసు పెరిగిన వన్నె తగ్గని అందంతో కట్టిపడేసింది ఈ మాజీ విశ్వసుందరి. ఇక ఇప్పుడు అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) ఉత్సవం 2024లో ఐష్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కనిపించింది. అయితే, అవార్డుల ఫంక్షన్‌లో ఐశ్వర్యరాయ్ చేసిన పని…

Read More
Weight Loss: వేగంగా బరువు తగ్గాలా? వేడి నీళ్లలో ఈ గింజలు కాసిన్ని వేసి తాగితే చాలు..

Weight Loss: వేగంగా బరువు తగ్గాలా? వేడి నీళ్లలో ఈ గింజలు కాసిన్ని వేసి తాగితే చాలు..

శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడం, స్లిమ్‌డ్ లుక్‌ని పొందడం కోసం చాలా మందిక ఓ యుద్ధమే చేస్తుంటారు. కొందరు స్లిమ్‌గా ఉండటానికి జిమ్‌కి వెళతారు.. మరి కొందరు యోగా చేస్తారు.. ఇంకొందరు ఇంట్లోనే కసరత్తులు చేస్తుంటారు. కొందరైతే బయటి ఆహారాన్ని మానేసి కఠినమైన డైట్‌ ఫాలో అవుతుంటారు. బరువు తగ్గడానికి ఈ విధమైన టఫ్ ఫైట్‌ చేయడం వల్ల మానసిక అలసటతో కూడా బాధపడుతుంటారు. శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడం, స్లిమ్‌డ్ లుక్‌ని పొందడం కోసం చాలా…

Read More
Indian Railways: రైల్వే ట్రాక్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయం ఏంటో తెలుసా?

Indian Railways: రైల్వే ట్రాక్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయం ఏంటో తెలుసా?

ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతి రోజు రైళ్ల ద్వారా లక్షలాది మంది ప్రయాణాలు కొనసాగదిస్తుంటారు. అయితే రైల్వే గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ మనకు ఆసక్తికరంగా ఉండే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోరు. రైల్వే స్టేషన్‌కు వెళితే రైలు పట్టాలను చూసే ఉంటారు. ఈ రైలు పట్టాలపై కొన్ని విషయాలు దాగి ఉంటాయి. వాటిని…

Read More
Black Raisins: నల్లగా ఉన్నాయని చిన్నచూపొద్దు.. వీటి రహస్యం తెలిస్తే అస్సలొదిలి పెట్టరు

Black Raisins: నల్లగా ఉన్నాయని చిన్నచూపొద్దు.. వీటి రహస్యం తెలిస్తే అస్సలొదిలి పెట్టరు

నేటి కాలంలో జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్న వయసులోనే జబ్బుల బారీన పడుతున్నారు యువత. పోషకాహార నిపుణులు, వైద్యుల సూచనల ప్రకారం.. వివిధ రకాల పండ్ల విత్తనాలు, డిటాక్స్ వాటర్ డైట్‌ను సిఫార్సు చేస్తున్నారు. అటువంటి ప్రయోజనకరమైన పండ్లలో నల్ల ఎండుద్రాక్ష ఒకటి. ఎండుద్రాక్ష నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ నల్ల ఎండుద్రాక్షలు కూడా చాలా పోషకమైనవి. నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. నల్ల…

Read More
WTC Final: శ్రీలంక భారీ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెను మార్పులు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు

WTC Final: శ్రీలంక భారీ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెను మార్పులు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు

శ్రీలంక జట్టు అదరగొట్టింది. ఆదివారం (సెప్టెంబరు 29)ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌ను ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తో క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక విజయంతో భారీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చైన్ పాయింట్ల పట్టిక పూర్తిగా మారిపోయింది. శ్రీలంక వరుసగా 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం శ్రీలంక, ఆస్ట్రేలియా పాయింట్ల మధ్య స్వల్ప…

Read More
Indigestion: అజీర్తి సమస్యలకు అసలు కారణం అదే.. ముందు ఆ అలవాటు మార్చుకోండి

Indigestion: అజీర్తి సమస్యలకు అసలు కారణం అదే.. ముందు ఆ అలవాటు మార్చుకోండి

కడుపు ఆరోగ్యం బాగా లేకుంటే మూడ్ కూడా బాగోదు. జీర్ణకోశ రుగ్మతల కారణంగా తరచూ కడుపులో నొప్పి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో దాదాపు ప్రతిరోజూ గ్యాస్ బర్న్ సమస్య వేధిస్తుంది అయితే, ఈ గ్యాస్-గుండె మంట ప్రధాన కారణం గతితప్పిన ఆహారపు అలవాట్లు. నిబంధనలకు విరుద్ధంగా తినడం వల్ల ఈ విధమైన లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా నూనె-మసాలా ఆహారం, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ రుగ్మత సమస్య…

Read More