
Watch: లారీ డ్రైవర్ కొడుకుని మినిస్టర్‌ని అయ్యాను.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఏ పనిలో అయినా నిబద్ధతగా పనిచేస్తే సముచిత గౌరవం దక్కుతుందని, పనిలో నిబద్ధత ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. అలా పని చేశాను కాబట్టే పార్టీలో ఎంతోమంది అర్హులు ఉన్న తాను అనుకోని పదవి తనకు వచ్చిందని ఆయన అన్నారు. ఒక లారీ డ్రైవర్ కొడుకుగా ఉన్న తాను ఈరోజు మంత్రిని అవుతారని ఏనాడు అనుకోలేదన్నారు. తన నిబద్ధత, చిత్తశుద్ధి ఈ స్థాయికి…