
జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? చాలా మంది పేరెంట్స్ చేసే పొరబాటు అదే..
వాతావరణంలో మార్పులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా చాలా మంది పిల్లలు జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలకు పదే పదే గురవుతుంటారు. ఇలాంటి పిల్లలు సరిగ్గా తినరు. దీని కారణంగా పిల్లల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇటువంటి సమయాల్లో జ్వరం ఉన్న పిల్లలకు ఏ విధమైన ఆహారాలు ఇవ్వాలి అనే విషయంలో సందేహాలు తలెత్తుతాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారం శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడటానికి సహాయపడుతుంది. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే.. సూప్ పిల్లలకు…