హైయర్ 55 అంగుళాల 4కె అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగూల్ టీవీలో స్క్రీన్ చాలా విశాలంగా ఉంటుంది. అన్ని రకాల కంటెంట్ ను చాలా స్పష్టంగా చూడవచ్చు. 178 డిగ్రీల వీక్షణ కోణంతో గదిలోని ఏ మూల నుంచి అయినా విజువల్స్ బాగా కనిపిస్తాయి. 4 హెచ్ డీఎంఐ పోర్టులు, 2 యూఎస్ బీ పోర్టులు, హై స్పీడ్ బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. డాల్బీ ఆడియో, ఎంఈఎంసీ టెక్నాలజీ, గేమ్ లు, యాప్ లు, ప్లే స్టోర్ కు సులభంగా యాక్సెస్ లభిస్తుంది.