
Srisailam: మల్లన్న హుండీకి భారీ ఆదాయం.. 27 రోజుల్లోనే 4 కోట్లకు పైగా నగదు.. బంగారం, వెండి కానుకలు
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఈ రోజు చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు జరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 51 లక్షల 62 వేల 522 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత…