
Telangana: టెక్నలాజియా… టెక్నలాజియా.! పంట పొలాల్లో ఓ రైతు ఏం చేశాడంటే.?
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామానికి చెందిన మేకల మహిపాల్ రెడ్డి తనకున్న రెండు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట వేశాడు. పంట పొలంలోకి కోతులు చొరబడి పంట నష్టం చేయడంతో రైతు ఎలాగైనా కోతుల బెడదను నివారించాలని, హుజరాబాద్‌లోని ఒక ఎలక్ట్రికల్ షాపులో పెద్దగా ధ్వని వినిపించే పరికరాన్ని తీసుకువచ్చాడు. పంట పొలం పక్కన విమర్శి కోతుల బెడద నుంచి తప్పించుకున్నాడు. ఈ పరికరానికి వివిధ రకాల వినికిడలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని…