
రెండు రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ.. ఎజెండా ఎంటో తెలుసా..?
బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. బీహార్ రాజధాని పాట్నా లో కొత్తగా నిర్మించిన మొకామా నుంచి బిగూసరాయ్ వరకు ఆరులేన్ల బ్రిడ్జిని ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం కోల్‌కతా మెట్రోను కూడా మోదీ ప్రారంభిస్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో మరోసారి పర్యటిస్తున్నారు. బీహార్‌లో రూ. 18 వేల కోట్ల ప్రాజెక్ట్‌లను ప్రధాని ప్రారంభిస్తారు. పాట్నా లోని మొకామా నుంచి బిగూసరాయ్…