
అమెరికా సుంకాలకు బెదిరేదీలేదు.. భారత్‌కు అండగా నిలుస్తామన్న చైనా
భారతదేశంపై అమెరికా విధించిన 50% సుంకం విషయంలో చైనా భారతదేశానికి బహిరంగంగా మద్దతుగా నిలిచింది. ఇందుకు సంబంధించి చైనా గురువారం(ఆగస్టు 21) తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా సుంకాలపై భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ తీవ్రంగా స్పందించారు. “అమెరికా భారతదేశంపై 50% వరకు సుంకం విధించింది. ఇంకా ఎక్కువ సుంకాలు విధిస్తామని బెదిరించింది. చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చైనా భారతదేశానికి అండగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు. అమెరికాను బెదిరింపుదారుగా చైనా రాయబారి జు…