
మీ బెడ్‌రూమ్‌లో ఈ 3 వస్తువులు ఉంటే ప్రమాదమే..! వెంటనే తీసేయండి.. లేకుంటే అంతే సంగతి..!
మీరు మీ బెడ్‌రూమ్‌లో ప్రమాదంతోనే నిద్రిస్తున్నారని మీకు తెలుసా..? దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం రోజూ వాడే కొన్ని సాధారణ వస్తువులే ఈ ప్రమాదానికి కారణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెడ్‌రూమ్‌లో ఉండకూడని మూడు ముఖ్యమైన వస్తువులు. ఆ వస్తువులు ఏంటి..? అవి ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. పాత దిండు కొంతకాలం వాడిన తర్వాత దిండ్లలో దుమ్ము, చెమట, అలర్జీని కలిగించే క్రిములు పేరుకుపోతాయి. ఒకవేళ మీ దిండు ఒకటి లేదా రెండు…