
Watch Video: అమ్మకు మరువలేని గిఫ్ట్.. గుండెపై తల్లి రూపాన్ని శాశ్వతంగా చెక్కుకున్న కొడుకు!
అశ్వారావుపేట, సెప్టెంబర్ 29: నవ మాసాలు మోసి కానీ పెంచిన తల్లి బర్త్డే సందర్భంగా ఓ కొడుకు అదిరిపోయే గిఫ్ట్ ను చూపించటంతో తల్లి భావోద్వేగానికి లోనై ఆ కొడుకుని గుండెలకు హద్దుకుంది. వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట పట్టణంలోని కోత మిషన్ బజార్ కి చెందిన సింగులూరు నాగరాజు తన తల్లి వెంకటలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ గిఫ్ట్ను ఇవ్వాలనుకున్నాడు. తన తల్లి రూపాన్ని గుండెలపై పచ్చబొట్టును వేయించుకొని వచ్చి తన తల్లికి చూపించాడు….