
Social Media: తెలుగు స్టేట్స్‌లో హాట్‌టాపిక్‌గా.. ఇన్‌ఫ్లుయెన్సర్ల డర్టీ వేషాలు
సోషల్‌మీడియాలో కాస్త క్రేజ్ రాగానే కొంతమంది బుద్ధి..వక్రమార్గం పడుతోంది. కక్కుర్తి పనులు, చిల్లర వేషాలతో చేతులారా ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొరియోగ్రాఫర్ జానీమాస్టర్, యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసులు సంచలనంగా మారితే..ఇప్పుడు ఇప్పుడు మరో కేసు తెరపైకి వచ్చింది. ఫోక్ సింగర్‌గా ఫేమస్ అయిన మల్లిక్ తేజ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఫోక్ సింగర్‌గా.. రైటర్‌గా..సాంస్కృతిక సారధి ఉద్యోగిగా మల్లిక్ తేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఐతే మల్లిక్‌తేజ్ వెనుక తెలియని చీకటికోణం ఉందని ఆరోపిస్తోంది…