
Devara : దేవరాలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ఆ అమ్మడు చాలా ఫేమస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఎక్కడ చూసినా దేవర సందడే కనిపిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేసిన సినిమా ఇది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దేవర మొదటి షో…