
Manmadha: మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
సౌత్‌లో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. మొదట్లో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలను 4కే వెర్షన్ లో రిలీజ్ చేశారు. ఆ చిత్రాలకు మంచి రెస్పాన్స్ తోపాటు.. భారీగా వసూళ్లు కూడా వచ్చాయి. దీంతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద హిట్టయిన చిత్రాలను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. డబ్బింగ్ చిత్రాలను ఈ ట్రెండులోనే చేరుస్తున్నారు. ఈ క్రమంలోనే 2004లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ హిట్ అయిన మన్మధ ను…