anilteegala27@gmail.com

Horoscope Today: వృథా ఖర్చుల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వృథా ఖర్చుల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 30, 2024): మేష రాశి వారికి ఈ రోజు బంధుమిత్రులతో స్వల్పంగా వివాదాలు కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది….

Read More
Watch: లారీ డ్రైవర్ కొడుకుని మినిస్టర్‌ని అయ్యాను.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Watch: లారీ డ్రైవర్ కొడుకుని మినిస్టర్‌ని అయ్యాను.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏ పనిలో అయినా నిబద్ధతగా పనిచేస్తే సముచిత గౌరవం దక్కుతుందని,  పనిలో నిబద్ధత ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. అలా పని చేశాను కాబట్టే పార్టీలో ఎంతోమంది అర్హులు ఉన్న తాను అనుకోని పదవి తనకు వచ్చిందని ఆయన అన్నారు. ఒక లారీ డ్రైవర్ కొడుకుగా ఉన్న తాను ఈరోజు మంత్రిని అవుతారని ఏనాడు అనుకోలేదన్నారు. తన నిబద్ధత, చిత్తశుద్ధి ఈ స్థాయికి…

Read More
Tirumala Laddu: తిరుమల కల్తీ నెయ్యి కేసును స్పీడప్ చేసిన సిట్.. ఆ అంశాలపై ప్రత్యేక ఫోకస్

Tirumala Laddu: తిరుమల కల్తీ నెయ్యి కేసును స్పీడప్ చేసిన సిట్.. ఆ అంశాలపై ప్రత్యేక ఫోకస్

తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు స్పీడు అందుకుంది. ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ తిరుపతిలో కొనసాగుతోంది. నిన్న తిరుమల వెంకన్నను దర్శించుకుని దర్యాప్తు చేపట్టిన సిట్ ఈ రోజు ఈఓ తో భేటీ అయ్యింది. ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్న టిటిడి వర్క్ డివైడ్ చేసుకుని పక్కా యాక్షన్ ప్లాన్ లోకి దిగింది. అదనపు సిబ్బందితో పలు ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారిన తిరుమల లడ్డూ…

Read More
Nepal Floods: నేపాల్‌ను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. 150 మందికి పైగా దుర్మరణం

Nepal Floods: నేపాల్‌ను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. 150 మందికి పైగా దుర్మరణం

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.  వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. వరదల్లో మరో 56 మంది గల్లంతుకాగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నేపాల్ తీర్పు ప్రాంతంలో శుక్రవారం నుంచే కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి.  నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి.  కాట్మాండుకు సమీపంలోని భక్తపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది….

Read More
Sai pallavi Vs Sreeleela: శ్రీలీల, సాయిపల్లవి.. క్రేజ్‌ ఉంది, టాలెంట్ ఉంది.. అయినా ఎందుకు వెనకే.?

Sai pallavi Vs Sreeleela: శ్రీలీల, సాయిపల్లవి.. క్రేజ్‌ ఉంది, టాలెంట్ ఉంది.. అయినా ఎందుకు వెనకే.?

క్రేజ్‌ ఉంది.. చేతిలో సినిమాలున్నాయి.. ప్రతి రోజూ మేకప్‌ వేసుకుంటూనే ఉన్నారు. అయినా ఎందుకు జనాల ముందుకు రావడం లేదు. ఎక్కడో కనిపించకుండా పోయినట్టు ఫ్యాన్స్ కి ఓ వెలితి… డ్యాన్సింగ్‌ డాల్స్ సాయిపల్లవి అండ్‌ శ్రీలీల విషయంలో ఇప్పుడు ఇలాంటి వెలితినే ఫీలవుతున్నారు జనాలు. సాయిపల్లవి ప్యాన్‌ ఇండియా వెంచర్స్ తో ప్రిపేర్‌ అవుతున్నారు. ఇన్నాళ్లూ సౌత్‌లోనే హవా చూపించిన ఈ లేడీ పవర్‌స్టార్‌ ఇప్పుడు నార్త్ లోనూ సినిమాలు చేస్తున్నారు. స్టార్‌ వారసుడి సినిమాతో…

Read More
Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గించే కూరగాయలు ఏంటో తెలుసా?

Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గించే కూరగాయలు ఏంటో తెలుసా?

అధిక కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు, అది ధమనులలో చేరడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా గుండె, మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. గుండె, మెదడుకు తగినంత రక్త సరఫరా జరగకపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ సంభవిస్తాయి. అయితే, మీరు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే అనేక…

Read More
Bank Account: బ్యాంకు ఖాతా పనిచేయడం లేదా? ఇలా ఈజీగా పునరుద్ధరించండి..

Bank Account: బ్యాంకు ఖాతా పనిచేయడం లేదా? ఇలా ఈజీగా పునరుద్ధరించండి..

బ్యాంకింగ్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటున్నారు. డిజిటల్ లావేదేవీలు జరుపుతున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్లో ఖాతాలు ఎప్పటికప్పుడు కార్యకలాపాలు చేయడం అసవరం. అది ఖాతాదారులతో పాటు ఫైనాన్స్ సంస్థలకు చాలా అవసరం. సాధారణంగా బ్యాంకు ఖాతాలు రెండు రకాలుగా ఉంటాయి. సేవింగ్స్, కరెంట్ ఖాతాలు ఎప్పుడూ యాక్టివ్ లోనే ఉంచుకోవాలి. ఎక్కువ కాలం వాటిల్లో నగదు జమలు, విత్ డ్రాలు లేకపోతే ఆ ఖాతా డీయాక్టివేట్ అయిపోతుంది….

Read More
Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?

Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అయ్యి ఆతర్వాత కనబడకుండా మాయం అవుతుంటారు. చాలా మంది భామలు ఇలా వచ్చి అలా మాయం అయినా వారే.. అయితే ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు.? ఏం చేస్తున్నారు అంటూ నెటిజన్స్ తెగ వెతుకుంటూ ఉంటారు. ఇలా ఆరా తీయడంతో చాలా మంది హీరోయిన్స్ గురించి ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయి. అయితే  హీరోయిన్స్ చాలా మంది వ్యవరవేత్తలను…

Read More
Apple iPhone: మీరు కొంటున్న ఐఫోన్ నకిలీదేమో? ఇలా తనిఖీ చేస్తే తెలిసిపోతుంది..

Apple iPhone: మీరు కొంటున్న ఐఫోన్ నకిలీదేమో? ఇలా తనిఖీ చేస్తే తెలిసిపోతుంది..

యాపిల్ ఐఫోన్.. స్మార్ట్ ప్రపంచంలో రారాజు అనే చెప్పాలి. గ్లోబల్ వైడ్ గా అత్యంత అధికంగా అమ్ముడవుతున్న ఫోన్ ఇదే. మన దేశంలో కూడా ఈ ఫోన్ క్రేజ్ ఉంది. దీనిని వినియోగించడమే ఓ బ్రాండ్, గొప్పగా ఫీలయ్యే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. 2024 మూడవ త్రైమాసికంలో యాపిల్ తన ఐఫోన్‌ల విక్రయాల ద్వారా దాదాపు 39 బిలియన్ యూఎస్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించగలిగింది. మరి ఇంత డిమాండ్…

Read More
Shubman Gill: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Shubman Gill: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ ప్రముఖ నటి అనన్య పాండే పేరు గత కొన్ని రోజులుగా బాగా వార్తల్లో వినిపిస్తోంది. ఈ బ్యూటీకి ఇటీవల పెద్దగా విజయాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. కాగా గత కొన్ని నెలలుగా అనన్య పాండే  తన సినిమాల కారణంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. అనన్య పాండే కొన్నేళ్ల పాటు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. విదేశాల్లో వీరిద్దరూ కలిసి తిరిగిన…

Read More